Indian Students | భారత విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మనోళ్ల కోసం అమెరికాలో ప్రత్యేక కోర్సులు
Indian Students | మనదేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా భారత విద్యార్థుల కోసం అమెరికా కొత్త కోర్సులను ప్రారంభించనుంది. భారత విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలలో ఇండస్ట్రియల్ స్పెషలైజేషన్‌తో ఒక ఏడాది వ్యవధి ఉండే ప్రొఫెషనల్ మాస్టర్స్ డిగ్రీ చేయవచ్చు.
Indian Students | న్యూఢిల్లీ, ఆగస్టు 16: మనదేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా భారత విద్యార్థుల కోసం అమెరికా కొత్త కోర్సులను ప్రారంభించనుంది. భారత విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలలో ఇండస్ట్రియల్ స్పెషలైజేషన్‌తో ఒక ఏడాది వ్యవధి ఉండే ప్రొఫెషనల్ మాస్టర్స్ డిగ్రీ చేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్ (స్టెమ్) విభాగాలలో ఉండే ఈ కోర్సు సెమిస్టర్ 2024లో ప్రారంభమవుతుంది.
ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు పని అనుభవం పొందడానికి, రుణాలను తిరిగి చెల్లించడానికి ప్రస్తుతం అమలులో ఉన్న వీసా నిబంధనల ప్రకారం అమెరికాలో మూడేండ్ల పాటు ఉండవచ్చు. ఈ కోర్సు గురించి ఇప్పటికే 20 అమెరికా, 15 భారత యూనివర్సిటీలు పరస్పరం చర్చలు జరిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

