Home
National
Sp Candidate Dimple Yadav Leads With A Total Of 16933 Votes So Far In Mainpuri Lok Sabha By Polls
లోక్‌సభ బైపోల్స్.. లీడింగ్‌లో అఖిలేశ్ యాదవ్ భార్య
Dimple Yadav :ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్ భార్య డింపుల్ యాదవ్.. మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మృతితో మెయిన్‌పురి నియోజ
మెయిన్‌పురి: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్ భార్య డింపుల్ యాదవ్.. మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మృతితో మెయిన్‌పురి నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడింది. ఆ స్థానానికి బైపోల్ నిర్వహించారు. ఎస్పీ నేత అఖిలేశ్ భార్య ఆ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్తి రఘురాజ్ సింగ్ శాక్యా పోటీ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం డింపుల్ యాదవ్ 16,933 ఓట్ల తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

