నా కూతురు స్టూడెంట్.. గోవాలో ఏ బార్‌ను నిర్వహించడం లేదు : స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ ఉత్తర గోవాలోని అస్సగావ్‌లో నడుపుతున్నారని, హైక్లాస్ రెస్టారెంట్లో బార్ లైసెన్స్ చనిపోయిన వ్యక్తి పేరుమీద రిన్యూవల్ చేయించుకున్నారనే వార్తలు దుమారం రేపాయి. ఈ వార్తలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. తన కుమార్తె విద్యార్థిని అనీ, ఆమె గోవాలో ఏ బార్‌ను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవన్నారు.
తాను న్యాయస్థానం, ప్రజాకోర్టులో సమాధానాలు కోరుతానన్నారు. సోనియా, రాహుల్ గాంధీ రూ.5వేలకోట్ల దోపిడీపై తన తల్లి విలేకరుల సమావేశం పెట్టడమే తన కూతురు తప్పని.. 2014, 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీపై తన తల్లి పోటీ చేయడమే ఆమె తప్పని స్మృతి ఇరానీ ఆరోపించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె గోవాలో అక్రమ బార్‌ను నడుపుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. వెంటనే ప్రధాని మోదీ స్పందించి స్మృతి ఇరానీని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ శనివారం డిమాండ్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

