పార్లమెంట్లో ‘స్మార్ట్’ పరికరాలు వాడొద్దు
ఈ నెల 20 నుంచి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు స్మార్ట్ వాచీలు, స్మార్ట్ గ్లాసులు వంటివి వినియోగించవద్దని లోక్సభ సచివాలయం సూచించింది. వీటి కారణంగా వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది.
- ఎంపీలకు లోక్సభ సచివాలయం సూచన
న్యూఢిల్లీ : ఈ నెల 20 నుంచి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు స్మార్ట్ వాచీలు, స్మార్ట్ గ్లాసులు వంటివి వినియోగించవద్దని లోక్సభ సచివాలయం సూచించింది. వీటి కారణంగా వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది.
ఇదేవిధంగా పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ధర్నాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం, ఆయుధాలు ప్రదర్శించడం, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేయకూడదని కోరింది. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై, ఆగస్టు 13 వరకూ కొనసాగనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

