Bridge Slab collapses | కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన స్లాబ్.. నలుగురు కార్మికులకు గాయాలు
Bridge Slab collapses | గంగా నదిపై నిర్మిస్తున్న వంతెనకు చెందిన స్లాబ్ కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
పాట్నా: గంగా నదిపై నిర్మిస్తున్న వంతెనకు చెందిన స్లాబ్ కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. (Bridge Slab collapses) బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గంగా నదిపై నిర్మిస్తున్న వంతెనకు చెందిన ఒక స్లాబ్ భాగం శనివారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, బీహార్లో ఇటీవల కురిసిన వర్షాలకు భాగల్పూర్లో విక్రమశిల సేతు వంతెనపై కొంత భాగం కూలిపోయింది. దీంతో దక్షిణ బీహార్, సీమాంచల్ ప్రాంతాల మధ్య రవాణా సంబంధాలు తెగిపోయాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వీవో) మరమ్మతు పనులు చేపట్టింది. దెబ్బతిన్న ప్రాంతంలో రెండు తాత్కాలిక బెయిలీ వంతెనలను కూడా నిర్మిస్తోంది. ఇది జరిగిన నెల వ్యవధిలోనే తాజాగా నిర్మాణంలో ఉన్న వంతెన స్లాబ్ కూలడం కలకలం రేపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Collapses
- four
- Ganga River
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

