బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 14:16:45

త‌మిళ‌నాడులో ఒకేరోజు ఆరుగురికి క‌రోనా

త‌మిళ‌నాడులో ఒకేరోజు ఆరుగురికి క‌రోనా

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య శ‌ర‌వేగంగా పెరుగుతున్న‌ది. శుక్ర‌వారం ఒక్క‌రోజే ఆరుగురు అనుమానితుల‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35కు చేరింది. కాగా, త‌మిళ‌నాడులో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండ‌టంపై అక్క‌డి అధికారులు ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. వైర‌స్ మ‌రింత విస్త‌రించ‌కుండా త‌గిన జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టారు.   


logo