Aditirao hydari | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్లు సిద్దార్థ్ (Siddharth) -అదితీ రావు హైదరి (Aditirao hydari) . ఈ ఇద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైపోయారని అంతా ఫిక్సయ్యారు. అయితే పెండ్లి వార్తలపై తాజాగా అద�
సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది హైదరాబాదీ భామ అదితీ రావు హైదరి. ఆ తర్వాత అంతరిక్షం, వీ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మహాసముద్రంలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.