Aditirao hydari | సిద్దార్థ్‌తో వెడ్డింగ్.. అదితీరావు హైదరి క్లారిటీ
Aditirao hydari | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్లు సిద్దార్థ్ (Siddharth) -అదితీ రావు హైదరి (Aditirao hydari) . ఈ ఇద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైపోయారని అంతా ఫిక్సయ్యారు. అయితే పెండ్లి వార్తలపై తాజాగా అదితీ రావు హైదరి క్లారిటీ ఇచ్చింది.
Aditirao hydari | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్లు సిద్దార్థ్ (Siddharth) -అదితీ రావు హైదరి (Aditirao hydari) . కొంతకాలంగా డేటింగ్లో ఉన్న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారని.. శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో అత్యంత గోప్యంగా వీరి వివాహం జరిగిందని వార్తలు వచ్చాయని తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైపోయారని అంతా ఫిక్సయ్యారు. అయితే పెండ్లి వార్తలపై తాజాగా అదితీ రావు హైదరి క్లారిటీ ఇచ్చింది.
మా ఇద్దరికీ పెండ్లి కాలేదు. అతడు సరే అన్నాడు.. నిశ్చితార్థం మాత్రమే అయింది.. అంటూ ఇద్దరూ ఎంగేజ్మెంట్ రింగ్స్ చూపిస్తున్న స్టిల్‌ను అదితీరావు హైదరి ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చాలా అందంగా ఉన్నారు. ఇద్దరికీ శుభాకాంక్షలు.. అంటూ విష్ చేస్తున్నారు మూవీ లవర్స్, ఫాలోవర్లు, అభిమానులు. ఇప్పుడీ స్టిల్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. సిద్ధార్థ్, అదితి రావు.. ఇద్దరికీ ఇది రెండో వివాహం. సిద్ధార్థ్ మేఘన (మొదటి భార్య) ను 2003లో వివాహమాడాడు. ఆ తర్వాత 2007లో విడాకులు తీసుకుంది. అదితీ రావు హైదరి 2002లో లాయర్, నటుడు సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకుంది. 2012లో విడాకులు తీసుకుంది.
సిద్దార్థ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇండియన్ 2లో కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అదితీరావు గాంధీ టాకీస్‌లో నటిస్తుండగా షూటింగ్ దశలో ఉంది. ఇంగ్లీష్ ప్రాజెక్ట్ Lioness తోపాటు టీవీ పీరియాడిక్ డ్రామా సిరీస్ హీరామండిలో నటిస్తోంది.
ఎంగేజ్మెంట్ రింగ్స్ చూపిస్తూ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

