Home
National
Shocking Figure More Than Six Lakhs Left Indian Citizenship In Five Years 4177 Accepted
Shocking News | ఐదేళ్లలో 6 లక్షల భారత పౌరసత్వాలు హుష్‌కాకి
more than six lakhs left Indian citizenship in five years, 4177 accepted | ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ దిగ్భ్రాంతికరమైన విషయాన్ని కేంద్రం

న్యూఢిల్లీ : గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ దిగ్భ్రాంతికరమైన విషయాన్ని కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. కోటి 33 లక్షల 83 వేల 718 మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభకు మంగళవారం వివరించారు. అదే సమయంలో కొత్తగా 4,177 మందికి భారత పౌరసత్వం ఇచ్చినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

