Air India Express flight | షార్జా వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
షార్జా వెళుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ( Air India Express flight) సాంకేతిక లోపం వాటిల్లిన కారణంగా త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
న్యూఢిల్లీ : షార్జా వెళుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ( Air India Express flight) సాంకేతిక లోపం వాటిల్లిన కారణంగా త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
తిరుచిరాపల్లి నుంచి షార్జా బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 613 సోమవారం మధ్యాహ్నం 12.03 గంటల ప్రాంతంలో తిరువనంతపురం సమీపంలోని త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానంలో ఉన్న ప్రయాణీకులు అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పి ప్రయాణీకులంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సమయంలో విమానంలో 154 మంది ప్రయాణీకులు ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Read More :
AI | కృత్రిమ మేధతో పనిచేసే కండ్లద్దాలు.. వీటి సాయంతో అంధులు ఏ వస్తువునైనా చూడొచ్చు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

