జువైనల్ హోం నుంచి తప్పించుకున్న ఏడుగురు ఖైదీలు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జువైనల్ హోం నుంచి ఏడుగురు ఖైదీలు ఆదివారం తప్పించుకున్నారు. ఈ హోంలో మొత్తం 8 మంది అండర్ ట్రయల్స్ ఖైదీలు ఉండగా, ఏడుగురు తప్పించుకున్నారని సిటీ సూపరింటెండెంట్ పోలీసు లలిత్ గాత్రే మీడియాకు తెలిపారు. ప్రస్తుతం హోంలో ఒక ఖైదీ మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు. వీరంతా పలు నేరాల్లో నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. జువైనల్ హోంలోని టాయిలెట్ గోడను పగులగొట్టి.. బయటకు వచ్చారు. అనంతరం కంపౌండ్ వాల్ పక్కనున్న చెట్టు మీదకు వెళ్లి అవతలికి దూకి పారిపోయారు. పరారీ అయిన ఏడుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Madhya Pradesh | Seven inmates of a juvenile home in Khandwa escaped on Sunday by breaking the wall of a toilet and jumping over the compound wall: City Superintendent of Police (CSP) Lalit Gathre (20.02) pic.twitter.com/T3behntdO2
— ANI (@ANI) February 21, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

