ఐఏఎస్ పద్మా జైస్వాల్‌కు ఉద్వాసన
అవినీతి ఆరోపణలపై ఐఏఎస్ అధికారి పద్మా జైస్వాల్‌కు కేంద్రం ఉద్వాసన పలికింది. 2007లో ఆరోపణలు రాగా రెండు దశాబ్దాల అనంతరం చర్యలు తీసుకోవడం గమనార్హం.
- అవినీతి ఆరోపణలపై 20 ఏండ్లకు చర్య
న్యూఢిల్లీ, మే 15: అవినీతి ఆరోపణలపై ఐఏఎస్ అధికారి పద్మా జైస్వాల్‌కు కేంద్రం ఉద్వాసన పలికింది. 2007లో ఆరోపణలు రాగా రెండు దశాబ్దాల అనంతరం చర్యలు తీసుకోవడం గమనార్హం. ఆమె పలు రాష్ర్టాలలో విధులు నిర్వహించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పశ్చిమ కామెంగ్ జిల్లాకు డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలోనే అవినీతి ఆరోపణలు వచ్చాయి.
దర్యా ప్తులో ఆమె సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించారని వెల్లడైంది. ఆమెపై చర్య లు తీసుకోవడంలో సుదీర్ఘ జాప్యం పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోంశాఖ, డీవోపీటీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మధ్య సమన్వయంలోనే ఈ జాప్యం జరిగినట్టు అధికారులు పేర్కొంటున్నారు. పద్మా జైస్వాల్‌పై విచారణ జరిగిన వెంటనే 2008 ఏప్రిల్‌లో సస్పెండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

