దూరదర్శన్ యాంకర్ సరళ కన్నుమూత
దూరదర్శన్లో పనిచేసిన ప్రముఖ న్యూస్ యాంకర్ సరళా మహేశ్వరి(71) గురువారం న్యూఢిల్లీలో కన్నుమూశారు. 1970-80 దశకంలో దూరదర్శన్లోని ప్రముఖ న్యూస్ రీడర్లలో ఆమె ఒకరు. 1976లో పీహెచ్డీ చేస్తున్న సమయంలో ఆమె దూరదర్శన్లో ఉద్యోగంలో చేరారు.
న్యూఢిల్లీ : దూరదర్శన్లో పనిచేసిన ప్రముఖ న్యూస్ యాంకర్ సరళా మహేశ్వరి(71) గురువారం న్యూఢిల్లీలో కన్నుమూశారు. 1970-80 దశకంలో దూరదర్శన్లోని ప్రముఖ న్యూస్ రీడర్లలో ఆమె ఒకరు. 1976లో పీహెచ్డీ చేస్తున్న సమయంలో ఆమె దూరదర్శన్లో ఉద్యోగంలో చేరారు.
భారత టెలివిజన్ చరిత్రలో ప్రత్యక్ష ప్రసార వార్తలు చదివిన మొదటి కొద్ది మంది న్యూస్ రీడర్లలో ఆమె ఒకరు. 1986-1988 వరకు ఆమె యూకేలో బీబీసీ న్యూస్ రీడర్గా పనిచేసి మళ్లీ తిరిగి దూరదర్శన్లో చేరారు. ఆమె మృతికి దూరదర్శన్ నివాళులు అర్పించింది. ఆమెది ‘మృదువైన స్వరం, కచ్చితమైన ఉచ్ఛారణ’ అని ప్రశంసించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

