బీఎండబ్ల్యూ బైక్పై సద్గురు.. 30వేల కిలోమీటర్ల జర్నీ.. ఎందుకో తెలుసా?
లండన్: ఆధ్మాత్మిక గురువు, పర్యావరణవేత్త సద్గురు జగ్జీ వాసుదేవ్ 30 వేల కిలోమీటర్ల బైక్ జర్నీని ప్రారంభించారు. లండన్ నుంచి ఢిల్లీ వరకు ఆయన 100 రోజుల పాటు బైక్పై జర్నీ చేయనున్నారు. సేవ్ సాయిల్ మూమెంట్లో భాగంగా ఆయన బైక్ జర్నీ మొదలుపెట్టారు. సోమవారం లండన్లో పార్లమెంట్ స్క్వేర్ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఈ నేల, ఈ భూమి, ఈ మట్టిపై అవగాహన పెంచేదుకు సద్గురు జగ్జీ ఈ యాత్ర చేపట్టారు. 64 ఏళ్ల సద్గురు యూరోప్, మిడిల్ ఈస్ట్ నుంచి ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. అమ్స్టర్డామ్, బెర్లిన్, ప్రాగ్ నగరాల మీదుగా BMW K1600 GT బైక్పై ఆయన ట్రావెల్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా భూసారం తగ్గుతోందని, సుమారు మూడు లక్షల మంది రైతులు గత 20 ఏళ్లలో ఆత్మహత్య చేసుకున్నారని, అందుకే తాను 24 ఏండ్ల నుంచి సేవ్ సాయిల్ ఉద్యమాన్ని సాగిస్తున్నట్లు జగ్జీ చెప్పారు. వ్యవసాయ నేలల్లో భూసారాన్ని పెంచాలన్న ఉద్దేశంతో అన్ని దేశాలు జాతీయ విధానాలు రూపొందించాలని ఆయన అన్నారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
‘వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

