పైలట్ కొత్త పార్టీ?
రాజస్థాన్ కాంగ్రెస్ నిలువునా చీలనున్నదా? సీఎం గెహ్లాట్‌తో పాటు పార్టీ అధిష్ఠానం కూడా తన డిమాండ్లను పట్టించుకోకపోవడంపై అసంతృప్తితో ఉన్న సచిన్ పైలట్ కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గా లు వెల్లడిస్తున్నాయి.
న్యూఢిల్లీ: రాజస్థాన్ కాంగ్రెస్ నిలువునా చీలనున్నదా? సీఎం గెహ్లాట్‌తో పాటు పార్టీ అధిష్ఠానం కూడా తన డిమాండ్లను పట్టించుకోకపోవడంపై అసంతృప్తితో ఉన్న సచిన్ పైలట్ కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గా లు వెల్లడిస్తున్నాయి. ఈనెల 11న దౌసా పట్టణంలో తన తండ్రి రాజేశ్ పైలట్ వర్ధంతి సందర్భంగా కొత్త పార్టీని ప్రకటిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ మేరకు తన అనుచరులతో అంతర్గతంగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. బీజేపీ ప్రభుత్వ అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలో ఉన్న సచిన్ పైలట్‌కు.. కొత్త పార్టీ పెట్టడం తప్ప మరో ఆప్షన్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

