RLD | ఎన్డీయే కూటమిలోకి ఆర్ఎల్డీ
RLD | జయంత్ చౌదరికి చెందిన ఆర్ఎల్డీ పార్టీ అధికారికంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరింది. శనివారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జయంత్ చౌదరిని ఎన్డీయేలోకి ఆహ్వానించారు. దేశ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
RLD | న్యూఢిల్లీ: జయంత్ చౌదరికి చెందిన ఆర్ఎల్డీ పార్టీ అధికారికంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరింది. శనివారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జయంత్ చౌదరిని ఎన్డీయేలోకి ఆహ్వానించారు. దేశ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇటీవలి వరకు ఆర్ఎల్డీ.. ఇండియా కూటమిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే జయంత్ చౌదరి తాత, మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌కు కేంద్రం ఇటీవల భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో జయంత్ చౌదరి బీజేపీకి దగ్గరయ్యారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఆర్ఎల్డీ రెండు స్థానాల్లో పోటీచేయనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

