రాజకీయ అవకాశవాదం కోసం భారతీయుల్లో విభజన తెస్తున్నారు. దేశంలో కలసిమెలసి జీవిస్తున్న హిందూ, ముస్లిం మధ్య మతం పేరుతో చీలికకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ కారణాలతో ప్రజలను జైల్లో పెట్టడం వంటి వలసకాలం నాటి విధానాలు స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినప్పటికీ దేశంలో ఇంకా కొనసాగుతున్నాయి.
న్యాయం మార్గాన్ని అనుసరించేందుకు అందరూ కృషి చేయాలి.
– శనివారం ఓ కార్యక్రమంలో ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్
Rift created among communities on account of