Home
National
Review The Situation Of Kovid 19 And Reduce Or Remove Restrictions In View Of The Decreasing Cases Of The Epidemic
Covid -19 |సమీక్షలు చేసి.. ఆంక్షలు ఎత్తేయండి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాసింది. కోవిడ్ సందర్భంగా విధించిన ఆంక్షలన్నింటినీ ఓ క్రమ పద్ధతిలో ఎత్తేయాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై సమీక్షలు నిర్వహించాలని, ఒకవేళ కోవిడ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటే ఆంక్షలను విధించాలని, లేని పక్షంలో ఆంక్షలను సడలించాలని ఆయన లేఖలో సూచించారు. ఇక.. కరోనా కేసుల విషయంలో ప్రతి రోజూ రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షలు నిర్వహించాలని కూడా సూచించింది. టెస్టులు, వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధలు.. వీటిపై దృష్టి సారించాలని కేంద్రం పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

