Supreme Court | ఇటీవల కేంద్రం ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో రెండో విడత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియ బూత్ లెవల్ అధికారుల (BLO)పై పని తీవ్ర ఒత్తిడి పె�
రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నియమితులయ్యారు. గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ ఆయనను ప్రభుత్వ విప్‌గా నియమించగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.