హెచ్‌బీఏ1సీపైనే పూర్తిగా ఆధారపడరాదు.. డయాబెటిస్‌పై పరిశోధకుల హెచ్చరిక
దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్‌లో మధుమేహాన్ని గుర్తించడానికి, పర్యవేక్షించడానికి కేవలం ైగ్లెకేటెడ్ హిమోగ్లోబిన్(హెచ్‌బీఏ1సీ) పైనే ఆధారపడడం పట్ల పరిశోధకులు హెచ్చరికలు జారీచేశారు. రక్తహీనత, రక్త రుగ్మతలు అధికంగా ఉంటే.. బ్లడ్ షుగర్ వాల్యూస్ను అధ్యయనం చేయడం క్లిష్టతరంగా మారుతుందని పరిశోధకులు తెలిపారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 : దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్‌లో మధుమేహాన్ని గుర్తించడానికి, పర్యవేక్షించడానికి కేవలం ైగ్లెకేటెడ్ హిమోగ్లోబిన్(హెచ్‌బీఏ1సీ) పైనే ఆధారపడడం పట్ల పరిశోధకులు హెచ్చరికలు జారీచేశారు. రక్తహీనత, రక్త రుగ్మతలు అధికంగా ఉంటే.. బ్లడ్ షుగర్ వాల్యూస్ను అధ్యయనం చేయడం క్లిష్టతరంగా మారుతుందని పరిశోధకులు తెలిపారు. ది లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ఈస్ట్ ఆసియా జర్నల్‌లో ప్రచురించిన ఓ వ్యాసంలో ఈ అభిప్రాయాలను పరిశోధకులు వ్యక్తం చేశారు.
ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్ష, బ్లడ్ గ్లూకోజ్ స్వీయ పర్యవేక్షణ, నిరంతర గ్లూకోజ్ పర్యవేక్షణతోపాటు సంబంధిత రక్తసంబంధ హెమటాలాజిక్ అంచనాలు చేసుకోవడం మేలని వారు సూచించారు. 1976లో గ్లూకోజ్ నియంత్రణ, హిమోగ్లోబిన్ ైగ్లెకేషన్ మధ్య సంబంధం గుర్తించినప్పటి నుండి ైగ్లెసెమిక్ నియంత్రణను కొలవడానికి హెచ్‌బీఏ1సీ బలమైన ప్రమాణంగా మారిందని పరిశోధకులు తెలిపారు. భారత ఉపఖండంలో డయాబెటిస్ సంబంధిత రుగ్మతలను గణనీయంగా నివారించడానికి ైగ్లెసెమిక్ నియంత్రణ ముఖ్యమని వారు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

