కైలాశ్ మానస సరోవర్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ
కైలాశ్ మానస సరోవర్ యాత్ర రిజిస్ట్రేషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్ లిపులేఖ్పాస్, సిక్కింలోని నాథులా పాస్ గుండా యాత్ర సా గుతుంది. ఒక్కో మార్గంలో 10 బృందాల చొప్పున.. ఒక్కొక్క బృందంలో 50 మంది యాత్రికులను అనుమతిస్తారు.
- ఈసారి ఓం పర్వత్‌ను దర్శించే అవకాశం
పితోర్‌ఘర్ : కైలాశ్ మానస సరోవర్ యాత్ర రిజిస్ట్రేషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్ లిపులేఖ్పాస్, సిక్కింలోని నాథులా పాస్ గుండా యాత్ర సా గుతుంది. ఒక్కో మార్గంలో 10 బృందాల చొప్పున.. ఒక్కొక్క బృందంలో 50 మంది యాత్రికులను అనుమతిస్తారు.
యాత్ర చేయాలనుకొనేవారు విదేశాంగ శాఖ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

