న్యూఢిల్లీ: భారతీయ ఇతిహాస గ్రంధాలు రామాయణం , మహాభారతం పుస్తకాలను అరబిష్ భాష(Arabic Language)లో తర్జుమా చేశారు. ఆ ట్రాన్స్‌లేట్ చేసిన పుస్తకాలను కువైట్‌లో ఇవాళ ప్రచురణకర్తలు ప్రదర్శించారు. ప్రధాని మోదీ కువైట్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో.. ఆ రెండు బుక్స్‌ను పబ్లిషర్స్ మీడియాకు ప్రజెంట్ చేశారు.
#WATCH | Kuwait | Ramayana and Mahabharata published in Arabic language by a book publisher
The book publisher says, “It took two years to translate Ramayana and Mahabharata into the Arabic language… ” pic.twitter.com/mrElgmJyx6
— ANI (@ANI) December 21, 2024
రామాయణం, మహాభారత గ్రంధాలను అరబిక్ భాషలో రాసేందుకు రెండు ఏళ్లు పట్టినట్లు బుక్ పబ్లిషర్స్ పేర్కొన్నారు. రెండు పుస్తకాల నుంచి భారతీయ సంస్కృతిని అర్ధం చేసుకున్నట్లు ట్రాన్స్‌లేటర్ తెలిపారు.
#WATCH | Kuwait | The translator of Ramayana and Mahabharata in the Arabic language says, “…From both the books we got to understand the Indian culture…” pic.twitter.com/nEuE2pyABs
— ANI (@ANI) December 21, 2024