రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా మళ్లీ హరివంశ్!
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా మళ్లీ హరివంశ్ నారాయణ్ సింగ్నే కొనసాగించాలని అధికార ఎన్డీయే వర్గాలు భావిస్తున్నాయి. ఏప్రిల్ 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ పదవీ కాలం ముగిసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరిగి ఆయననే నామినేట్ చేయగా, ప్రస్తుతం ఆ పదవిలో హరివంశ్ కొనసాగుతున్నారు.
న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా మళ్లీ హరివంశ్ నారాయణ్ సింగ్నే కొనసాగించాలని అధికార ఎన్డీయే వర్గాలు భావిస్తున్నాయి. ఏప్రిల్ 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ పదవీ కాలం ముగిసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరిగి ఆయననే నామినేట్ చేయగా, ప్రస్తుతం ఆ పదవిలో హరివంశ్ కొనసాగుతున్నారు. తిరిగి ఆయన్ని ఎన్నుకోవటంపై కేంద్ర మంత్రి, రాజ్యసభ నాయకుడు నడ్డా విపక్ష పార్టీల నాయకులతో చర్చిస్తున్నట్టు తెలిసింది.
మోదీ సర్కార్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయకపోవటంతో 2019 నుంచి అది ఖాళీగా ఉంది. దీనిపై శ్రద్ధ చూపకుండా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని భర్తీ చేయడానికి అధికార బీజేపీ ఆత్రుత పడుతున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మోదీ సర్కార్ తీరుపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. డిప్యూటీ చైర్మన్ పదవికి నోటిఫికేషన్ రాకపోయినా 16న ప్రారంభమయ్యే సమావేశాల్లో ఎన్నిక ఉండొచ్చని తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

