అధికార నివాసాన్ని ఖాళీ చేసిన రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అధికార బంగ్లాను శనివారం ఖాళీ చేశారు. సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించడంతో వయనాడ్ ఎంపీగా రాహుల్‌పై అనర్హత వేటు పడింది. దీంతో ఏప్రిల్ 22లోగా ఇంటిని ఖాళీ చేయాలని పార్లమెంట్ సచివాలయం ఆయనకు నోటీసులు జారీ చేయగా, ఆయన ఇంటిని ఖాళీ చేశారు. వాస్తవాలు మాట్లాడినందుకు తనకు అందిన మూల్యం ఇదని రాహుల్ మీడియాకు వెల్లడించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అధికార బంగ్లాను శనివారం ఖాళీ చేశారు. సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించడంతో వయనాడ్ ఎంపీగా రాహుల్‌పై అనర్హత వేటు పడింది. దీంతో ఏప్రిల్ 22లోగా ఇంటిని ఖాళీ చేయాలని పార్లమెంట్ సచివాలయం ఆయనకు నోటీసులు జారీ చేయగా, ఆయన ఇంటిని ఖాళీ చేశారు.
వాస్తవాలు మాట్లాడినందుకు తనకు అందిన మూల్యం ఇదని రాహుల్ మీడియాకు వెల్లడించారు. 19 ఏండ్ల పాటు ఆయన ఈ ఇంటిలోనే నివాసం ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karmabhoomi Express: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న నాలుగు బోగీలు
Scene Review | ‘సీన్’ సినిమా రివ్యూ.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే!
Former Minister Talasani | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను వెంటనే విడుదల చేయాలి : మాజీ మంత్రి తలసాని
Palakurthi Congress Leaders | భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారు?
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

