Sheeshmahal | ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘శీష్ మహల్’ (Sheeshmahal) వ్యవహారం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. బంగ్లాపై వస్తున్న ఆరోపణలపై కేంద్రం తాజాగా విచారణకు ఆదేశించింది (Centre Orders Probe).
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అధికార బంగ్లాను శనివారం ఖాళీ చేశారు. సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించడంతో వయనాడ్ ఎంపీగా రాహుల్‌పై అనర్హత వేటు పడింది. దీంతో ఏప్రిల్ 22లోగా ఇంటిని ఖాళీ చేయాలని పార్లమ�