Karmabhoomi Express: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న నాలుగు బోగీలు
Karmabhoomi Express: పంజాబ్‌లో రైలుకు నిప్పు అంటుకున్నది. కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగో బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. సరాయి బంజార వద్ద ఈ ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
న్యూఢిల్లీ: పంజాబ్‌లో రైలుకు నిప్పు అంటుకున్నది. కర్మభూమి ఎక్స్‌ప్రెస్(Karmabhoomi Express)కు చెందిన నాలుగో బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. సరాయి బంజార వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటన పట్ల భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దేని వల్ల అగ్నిప్రమాదం జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ నాలుగు బోగీల నుంచి మాత్రం భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. బహుశా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కానీ కచ్చితమైన కారణం ఇంకా అధికారులు వెల్లడించలేదు.
రైలు నెంబర్ 12508 కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లోని ఇంజిన్ నుంచి అయిదో బోగీలు మంటలు చెలరేగాయి. ఈ రైలు అమృత్సర్ నుంచి న్యూ జల్పాయిగురి మధ్య నడుస్తుంది. మంటలు అంటుకున్న బోగీల నుంచి దట్టమైన పొగ కూడా వ్యాపించిన దృశ్యాలు రిలీజ్ అయ్యాయి. రైల్వే అధికారులు, ఎమర్జెన్సీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karmabhoomi Express: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న నాలుగు బోగీలు
Scene Review | ‘సీన్’ సినిమా రివ్యూ.. సూర్య కొత్త సినిమా ఎలా ఉందంటే!
Former Minister Talasani | దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ను వెంటనే విడుదల చేయాలి : మాజీ మంత్రి తలసాని
Palakurthi Congress Leaders | భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారు?
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

