న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కరోనా నిర్వహణపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఇది ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదు రాబోయే మూడో వేవ్‌కు సంసిద్ధం కావడానికి సాయం చేసేందుకే అని ఈ సందర్భంగా రాహుల్ అన్నారు. కరోనా థర్డ్ వేవ్ వస్తోందని ప్రజలందరికీ తెలుసు. దానికోసం ప్రభుత్వం సిద్ధం కావాలనే కోరుతున్నాం అని చెప్పారు.
కరోనా తొలి, రెండో వేవ్‌ల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణంగా ఉన్నదని రాహుల్ అభిప్రాయపడ్డారు. దీని వెనుక కారణాలను కూడా మేము చెప్పే ప్రయత్నం చేశాం. వైరస్ మ్యుటేట్ అవుతున్న కారణంగా థర్డ్ వేవే కాదు మరిన్ని వేవ్‌లు వస్తాయని కూడా అంచనా వేసి చెప్పాను అని రాహుల్ అన్నారు.
The aim of this white paper on COVID19 is not finger-pointing at the government but to help the nation prepare for the third wave of infection. The whole country knows that a third wave will strike: Congress leader Rahul Gandhi pic.twitter.com/5wgsBpj3jk
— ANI (@ANI) June 22, 2021
Yes, good work has happened yesterday (highest number of vaccines administered) but this is not a series of events. But govt has to make this process work not just for one day but everyday until we've vaccinated our whole population: Congress leader Rahul Gandhi pic.twitter.com/h2izi1fCtM
— ANI (@ANI) June 22, 2021