Sri Rama Navami 2026 | 36 ఏళ్ల తర్వాత శ్రీరామనవమి వేడుకలు.. శ్రీనగర్‌లో తెరుచుకున్న రఘునాథ మందిరం
Sri Rama Navami 2026 | జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని చారిత్రక రఘునాథ మందిరంలో 36 ఏండ్ల తర్వాత గురువారం తొలిసారిగా రామ నవమి వేడుకలు జరిగాయి. స్థానిక హిందువులు, ముస్లింలతో పాటు దేశ, విదేశాల నుంచి తరలి వచ్చిన హిందువులు, కశ్మీరీ పండిట్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురి విరాళాలతో ఈ ఆలయాన్ని పునర్ నిర్మిస్తున్నారు.
Sri Rama Navami 2026 | శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని చారిత్రక రఘునాథ మందిరంలో 36 ఏండ్ల తర్వాత గురువారం తొలిసారిగా రామ నవమి వేడుకలు జరిగాయి. స్థానిక హిందువులు, ముస్లింలతో పాటు దేశ, విదేశాల నుంచి తరలి వచ్చిన హిందువులు, కశ్మీరీ పండిట్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురి విరాళాలతో ఈ ఆలయాన్ని పునర్ నిర్మిస్తున్నారు.
పునర్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నందున విగ్రహ ప్రతిష్ఠ ఇంకా చేపట్టలేదు. ముస్లింల సహకారం లేకుండా కశ్మీర్ లోయకు కశ్మీరీ పండిట్ల పునరాగమనం సాధ్యం కాదని ఈ సందర్భంగా గుడి నిర్వహణ కమిటీ జనరల్ సెక్రటరీ సునీల్ కుమార్ తెలిపారు. కశ్మీరీ పండిట్లు, ముస్లింలు సోదరులని.. శతాబ్దాలుగా తాము కలిసి జీవిస్తున్నామని స్థానిక ముస్లిం గులాం హుస్సేన్ తెలిపారు. జీలం నది ఒడ్డున గతంలో హిందువులు, ముస్లింలు కలిసి జరుపుకొన్న ఈ తరహా పండుగ వేడుకలను కొందరు ఈ సందర్భంగా గుర్తు చేసుకొని భావోద్వేగం చెందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

