న్యూఢిల్లీ: మందులు వికటిస్తే వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలు, వైద్యులు సంబంధిత ప్రభుత్వ వైద్యాధికారులకు తెలియజేయడానికి అన్ని చిల్లర, టోకు మందుల షాపుల్లో క్యూఆర్ కోడ్లు, టోల్ ఫ్రీ నంబర్ (1800-180-3024) తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.