Putin: సుఖోయ్-57 తయారీ కోసం భారత్‌కు సహకరిస్తాం: పుతిన్
Putin : భారత్‌తో కలిసి సుఖోయ్-57 తయారీ కోసం సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఫిఫ్త్ జనరేషన్ స్టీల్త్ విమానాన్ని సంయుక్తంగా భారత్‌తో కలిసి డెవలప్ చేసేందుకు రెఢీగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే దీనిపై రక్షణ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని భారత విదేశాంగ శాఖ చెప్పింది.
న్యూఢిల్లీ: ఫిఫ్త్ జనరేషన్ సుఖోయ్-57ని భారత్‌తో కలిసి సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు రష్యా అనుకూలంగా ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) ఈ విషయాన్ని వెల్లడించారు. భారత విదేశాంగ విధానాన్ని పుతిన్ ప్రశంసించిన విషయం తెలిసిందే. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న సమావేశాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అక్కడ సుఖోయ్-57 యుద్ధ విమానం తయారీకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. భారత్‌తో రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిలో భాగంగానే స్టీల్త్ ఫైటర్ విమానం సుఖోయ్-57ని రెండు దేశాలు కలిసి తయారీ చేయనున్నట్లు చెప్పారు.
అడ్వాన్సడ్ ఫైటర్ జెట్ తయారీ అంశంలో భారత్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సుఖోయ్-57 విమానాన్ని సంయుక్తంగా డెవలప్ చేసే అంశంలో భారత్‌కు స్నేహ హస్తాన్ని చాచామన్నారు. ప్రస్తుతం ఉన్న యుద్ధ విమానాల్లో ఇదే బెస్ట్ అని తెలిపారు. సంయుక్తంగా ఈ యుద్ధ విమానం తయారీ అంశంలో భారత్‌పై ఎటువంటి వత్తిడి ఉండబోదన్నారు. అయితే ఈ అంశంపై కేంద్ర రక్షణ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని భారత విదేశాంగ శాఖ చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

