Home
National
Punjab On Alert After Twin Blasts Explosion Near Amritsar Cantt Scooter Blast Near Jalandhar Bsf Head Quaters
Punjab | పంజాబ్లో బాంబు పేలుళ్ల కలకలం..తామే బాధ్యులమని ఖలిస్థాన్ లిబరేషన్ ఆర్మీ వెల్లడి
పంజాబ్లో మంగళవారం రాత్రి కొన్ని గంటల వ్యవధిలో జరిగిన రెండు బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ రెండూ సైనిక స్థావరాలకు దగ్గర జరగడంతో అందరిలో ఆందోళన కలిగింది.
జలంధర్, అమృత్సర్: పంజాబ్లో మంగళవారం రాత్రి కొన్ని గంటల వ్యవధిలో జరిగిన రెండు బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ రెండూ సైనిక స్థావరాలకు దగ్గర జరగడంతో అందరిలో ఆందోళన కలిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మొదటి ఘటన జలంధర్లోని బీఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ వద్ద సాయంత్రం జరిగింది.
రోడ్డు పక్కన ఒక స్కూటర్లో ఉంచిన బాంబు పేలడంతో అది తునాతునకలై పెద్ద శబ్దం వినిపించింది. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఖలిస్థాన్ లిబరేషన్ ఆర్మీ సోషల్ మీడియాలో ప్రకటించినప్పటికీ దాని వాస్తవికతను పోలీసుల ఇంకా ధ్రువీకరించలేదు. మరోవైపు ఈ పేలుడు జరిగిన కొన్ని గంటలకే అమృత్సర్లోని ఖాసా రోడ్లో గల కంటోన్మెంట్ సమీపంలో మరొక పేలుడు జరిగింది. దీంతో కంటోన్మెంట్ గోడపై అమర్చిన రేకుల షీట్ దెబ్బ తిన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

