పీఎస్ఎల్వీ- సీ53 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం నిర్వహించిన పీఎస్ఎల్వీ-సీ 53 ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ అంతరిక్ష కేంద్రంనుంచి పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్ గురువారం సాయంత్రం 6.02 గంటలకు నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. కౌంట్‌డౌన్ ముగియగానే ఇస్రో ఈ రాకెట్‌ను రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ప్రయోగించింది. పీఎస్ఎల్వీ- సీ53 సింగపూర్, కొరియాకు చెంది మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం.

పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్.. సింగపూర్‌కు చెందిన 365 కిలోల డీఎస్-ఈఓ ఉపగ్రహం, 155 కిలోల న్యూసార్, 2.8 కిలోల స్కూబ్-1 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌తో వాణిజ్యపరమైన రెండో మిషన్ ఇది. ప్రయోగం విజయవంతం కాగానే, ఇస్రో శాస్త్రవేత్తలంతా సంబురాల్లో మునిగితేలారు. చప్పట్లుకొడుతూ, ఒకరికొకరు అభినందించుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?