న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: రైల్వే టికెట్ల బుకింగ్ కోసం దేశవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం పార్లమెంట్లో వివరాలు వెల్లడించారు. రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే టికెట్లు, జనరల్ టికెట్లను ఎక్కడ కొనుగోలు చేయవచ్చనేది చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
రైల్వేలో 2.65 లక్షల పోస్టులు ఖాళీ
న్యూఢిల్లీ: వివిధ రైల్వే జోన్లలో 2,65,547 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వీటిలో 2,177 గెజిటెడ్ పోస్టులు కాగా.. 2,63,370 నాన్గెజిటెడ్ పోస్టులు అని తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దక్షిణ మధ్య రైల్వేలో 43 గెజిటెడ్, 16,741 నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
చైనా ఆక్రమణలో 38వేల చ.కి.మీ. భూభాగం
రిజర్వ్డు టికెట్లు
జనరల్ టికెట్లు