జమ్మూ: జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ప్రధాని మోదీ(PM Modi) పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పటికే తొలి దశ ఎన్నిక పూర్తి అయ్యింది. సెప్టెంబర్ 25వ తేదీన రెండో దశ ఎన్నిక జరగనున్నది. అయితే ఇవాళ మాతా వైష్ణవోదేవి క్షేత్రమైన కాట్రాలో ఆయన రోడ్ షో నిర్వహించారు. భారీ సంఖ్యలో జనం ఆయనకు నీరాజనం అర్పించారు. పుష్పాలు చల్లుతూ తమ ప్రేమను చాటుకున్నారు. తమ వద్ద ఉన్న కెమెరాలతో .. మోదీ రోడ్ జర్నీని చిత్రీకరించారు. ఇదే ఆ వీడియో.
#WATCH | J&K Elections: Prime Minister Narendra Modi held a roadshow in Katra earlier this evening. He also addressed an election rally here.
Polling for the second and third phases of J&K Assembly elections is scheduled for September 25 and October 1, respectively. pic.twitter.com/pbfQiseM1J
— ANI (@ANI) September 19, 2024