ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రారంభమైన అత్యున్నత స్థాయి సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రష్యా ఉక్రెయిన్పై ఉదయం నుంచీ బాంబులతో దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
రష్యా ఉక్రెయిన్పై దాడుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. క్రూడ్ ఆయిల్ ధరలు, బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్పై ఎలాంటి ప్రభావం పడుతుందన్న విషయంపైనే ఈ సమావేశం ప్రధానంగా చర్చించనుంది. అలాగే తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశం చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

