బెంగుళూరు: చంద్రయాన్-3 సక్సెస్‌లో ఎంతో మంది మహిళా శాస్త్రవేత్తలు(ISRO Women Scientists) పాత్ర ఉన్నది. ఇవాళ ప్రధాని మోదీ ఆ శాస్త్రవేత్తలను కలిశారు. బెంగుళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ కార్యాలయంలో వారిని ఆయన కలిశారు. మహిళల పాత్ర అనిర్వచనీయమని ఆయన అభినందించారు. మహిళ శాస్త్రవేత్తల్ని ప్రధాని మెచ్చుకున్నారు. వారితో కలిసి గ్రూపు ఫోటో కూడా దిగారు. విక్రమ్ ల్యాండైన ప్రాంతాన్ని శివశక్తిగా ప్రధాని మోదీ నామకరణం చేసిన విషయం తెలిసిందే.
#WATCH | Prime Minister Narendra Modi meets women scientists of the ISRO team involved in Chandrayaan-3 Mission at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/Ugwk2WRzsw
— ANI (@ANI) August 26, 2023
మహిశా శాస్త్రవేత్తలు ఆనందంలో తేలిపోతున్నారు. ప్రధాని మోదీ తమను మెచ్చుకోవడం సంతోషంగా ఉందని రీమా ఘోస్ తెలిపారు. ప్రజ్ఞాన్ రోవర్ బృందంలో ఆమె పనిచేస్తున్నారు. ప్రజ్ఞాన్ తనకు ఓ బేబీ లాంటిదని, మూన్‌పై ఆ బేబీ స్టెప్పులేస్తున్నట్లు ఆమె తెలిపారు. చంద్రుడిపై రోవర్ తిరగడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో మార్స్, ఆదిత్య మిషన్లు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.
#WATCH | "We are very happy….it was wonderful, he (PM) appreciated all our efforts…I was in the Pragyan team and for me, Pragyan is like the baby and he is taking baby steps on the Moon, it is a wonderful experience to see the rover roll out on the Moon for the first time. Our… pic.twitter.com/bOdcuOm6td
— ANI (@ANI) August 26, 2023
శివశక్తి, తిరంగా పేర్లను పెట్టడం సంతోషంగా ఉందని ఇంజినీర్ పద్మావతి తెలిపారు. ప్రధాని మోదీ తమ కార్యాలయానికి వచ్చి అభినందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాని తమలో ఎంతో స్పూర్తిని నింపారన్నారు. మేమంతా గర్వంగా ఫీలవుతున్నామని ఇస్రో మహిళా ఇంజినీర్ సరితా రెడ్డి తెలిపారు.
#WATCH | Bengaluru: On PM Modi's visit, ISRO scientist/engineer Padmavathi says, "ShivShakti is the name he (PM Modi) has given for the landing site of Chandrayaan-3 and for Chandrayaan-2, 'Tiranga' is the name he has given for the landing spot. It is very encouraging for us… pic.twitter.com/SO5JekOz98
— ANI (@ANI) August 26, 2023
ప్రధాని మోదీతో కలిసి మాట్లాడడం చాలా సంతోషించదగ్గ విషయమని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ శాస్త్రవేత్త తెలిపారు. నారీ శక్తిని గుర్తించి, ప్రోత్సహించడం సంతోషంగా ఉందని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ శాస్త్రవేత్త ప్రియాంకా మిశ్రా తెలిపారు. ల్యాండర్, రోవర్‌కు చెందిన ప్రొపల్షన్ మాడ్యూల్‌కు ఆమె పనిచేసింది.
#WATCH | "We're feeling proud, it was a nice experience for all of us…", says Reddy Saritha, Senior ISRO Scientist on meeting PM Modi pic.twitter.com/aM89PLu2vL
— ANI (@ANI) August 26, 2023
గగన్‌యాన్ ప్రాజెక్టుకు చంద్రయాన్ సక్సెస్ పెద్ద ప్రేరణగా నిలుస్తుందని ఇంజినీర్ ఆర్తీ సేన్ తెలిపారు. మార్క్ 3 రాకెట్‌ను మరింత శక్తివంతంగా మార్చాల్సిన సమయం దగ్గరపడిందన్నారు. గగన్‌యాన్‌కు కూడా ప్రతి ఒక్కరి సపోర్టు కావాలని ఆమె ఆకాంక్షను వ్యక్తం చేశారు.
#WATCH | Karnataka | "It is a cherishing moment for us to interact with the PM. He especially spoke to women scientists…," says Daffini Senior Scientist from the U R Rao Satellite Centre working for the onboard reliability & quality assurance group of the systems reliability &… pic.twitter.com/dKYzD1pF1S
— ANI (@ANI) August 26, 2023
మన కండ్ల ముందు ఓ అద్భుతాన్ని చూశామని ఇంజినీర్ నిధి పోర్వాల్ తెలిపారు. ఇది చరిత్రాత్మక సందర్భమని ప్రాజెక్టు మేనేజర్ సౌజన్య చెప్పారు. మిషన్ సక్సెస్ కావడం సంతోషంగా ఉందని జూనియర్ ఇంజినీర్ నిత్యా భారతి తెలిపారు.
#WATCH | Bengaluru: Senior Scientist at U R Rao Satellite Centre (URSC), Nidhi Porwal says, "It's magic which we have seen coming true in front of our eyes. We have been working continuously and consistently for the success of this mission for a long time…A very strong team has… pic.twitter.com/t4HIcFXjr7
— ANI (@ANI) August 26, 2023
ప్రధాని ప్రసంగం ప్రేరణాత్మకంగా ఉందని ముత్తు సెల్వి చెప్పారు. శివశక్తి పేరు పెట్టడం నారీ శక్తిని ప్రోత్సహించడమే అని ఇస్రో శాస్త్రవేత్త సావిత్రి తెలిపారు.
#WATCH | "Chandrayaan-3 is the biggest inspiration for Gaganyaan, we're ready…our works are going on for Gaganyaan. Mark 3 is all set…Gaganyaan results can be seen soon…we need to make Mark 3 more powerful and process is on…almost all the systems are developed…we want… pic.twitter.com/hV0YA08fyn
— ANI (@ANI) August 26, 2023
#WATCH | Karnataka: "Over the top of the moon- literally & figuratively both. We are very happy that PM Modi has addressed us. It is a historic event…We just want to thank the Prime Minister for coming & appreciating us personally…," says Sowjanya, Project Manager EMIMC… pic.twitter.com/jDvEwoqwE4
— ANI (@ANI) August 26, 2023
#WATCH | Karnataka | "…We are proud & PM Modi gave a highly inspirational speech…," says Muthu Selvi, Senior Scientist from the propulsion team of Chandrayaan-3 on PM Modi's visit to ISRO. pic.twitter.com/YVs9H2dfmk
— ANI (@ANI) August 26, 2023
#WATCH | " We're very happy that all the components were delivered and our system performed perfectly and we could achieve the result the entire nation was waiting for…we wish our future missions get similar success…PM named landing point as 'ShivShakti' and related 'Shakti'… pic.twitter.com/lySYA7K2Oa
— ANI (@ANI) August 26, 2023