DGCA | పవార్ విమానం కూలడానికి ముందు పైలట్ల నుంచి ఆ కాల్ రాలేదు : డీజీసీఏ
DGCA | మహారాష్ట్ర (Maharastra) ఉప ముఖ్యమంత్రి (Deputy CM), అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (Ajit Pawar) ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిన ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందించింది.
DGCA : మహారాష్ట్ర (Maharastra) ఉప ముఖ్యమంత్రి (Deputy CM), అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (Ajit Pawar) ప్రయాణిస్తున్న విమానం కూలిపోయిన ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందించింది. ల్యాండింగ్ సమయంలో రన్‌వేను గుర్తించడంలో పైలట్లకు ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొన్నది.
మొదటిసారి రన్‌వేపై విమానం ల్యాండింగ్‌కు పైలట్ ప్రయత్నించారని, కానీ సరిగ్గా కనిపించకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టారని డీజీసీఏ తెలిపింది. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే ముందు గో అరౌండ్ పాటించడాన్ని బట్టి రన్‌వే సరిగ్గా కనిపించలేదనే విషయం స్పష్టమవుతోందని పేర్కొన్నది. ల్యాండింగ్ సమయంలో పైలట్ల నుంచి ఆపదలో ఉన్నామని తెలియజేసే ఎలాంటి మేడే కాల్స్ రాలేదని డీజీసీఏ విషయం వెల్లడించింది.
కాగా మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు మృతిచెందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

