బెంగళూరు (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మోదీ పర్యటనలో మాజీ ప్రధాని దేవెగౌడను అవమానం జరిగింది. కెంపెగౌడ విగ్రహావిషరణకు ఆయనను ఆహ్వానించకపోవడంపై కన్నడిగులు భగ్గుమన్నారు. గతంలో విగ్రహం శంకుస్థాపనకు ఆహ్వానించిన ప్రభుత్వం.. ఆవిషరణకు ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు.