Atal Bihari Vajpayee | దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ (Atal Bihari Vajpayee) 100వ జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. వాజ్‌పేయీ వందవ జయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రిలీజ్ చేశారు. అంతేకాకుండా స్టాంప్‌ను కూడా మోదీ విడుదల చేశారు.
#WATCH | Khajuraho | PM Modi releases commemorative coin and stamp on the 100th birth anniversary of former PM Atal Bihari Vajpayee
(Video source: ANI/DD) pic.twitter.com/NDA4MfzS9m
— ANI (@ANI) December 25, 2024
మరోవైపు వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఇవాళ ఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారకం వద్ద నేతలు పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్కడ్, స్పీకర్ ఓం బిర్లా , ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, హెచ్డీ కుమార స్వామి ఇతర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ , బీజేపీ నేతలు వాజ్‌పేయికి నివాళి అర్పించారు.
#WATCH | Delhi: President Droupadi Murmu pays floral tribute to former PM Atal Bihari Vajpayee at the ‘Sadaiv Atal’ memorial on his 100th birth anniversary. pic.twitter.com/T7l316SCPy
— ANI (@ANI) December 25, 2024
#WATCH | Union Home Minister Amit Shah and Lok Sabha Speaker Om Birla pay floral tributes to former PM Atal Bihari Vajpayee on his 100th birth anniversary at ‘Sadaiv Atal’ memorial in Delhi pic.twitter.com/rTaeufq0ZK
— ANI (@ANI) December 25, 2024
Also Read..
PM Modi: వాజ్‌పేయి నిత్యం ప్రేరణగా నిలిచారు: ప్రధాని మోదీ
iPhone 15 | రూ.26,999కే ఐఫోన్ 15.. ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్..!
PV Sindhu: పీవీ సింధు పెళ్లి జరిగిన రిసార్టు విశేషాలు మీకు తెలుసా?