G20 summit | గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
G20 Summit | భారత్ అధ్యక్షతన ఢిల్లీలో శనివారం జరిగిన జీ20 (G20 summit ) శిఖరాగ్ర సమావేశంలో తొలి రోజు కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
న్యూఢిల్లీ: భారత్ అధ్యక్షతన ఢిల్లీలో శనివారం జరిగిన జీ20 (G20 summit ) శిఖరాగ్ర సమావేశంలో తొలి రోజు కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. సుస్థిరత, క్లీన్ ఎనర్జీ అన్వేషణలో ఒక కీలక ఘట్టమని తెలిపారు. ఈ కూటమిలో చేరిన సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు దేశాల అధినేతలతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాలపై చర్చించారు.
కాగా, దీనికి ముందు భారత్, మిడిల్ ఈస్ట్, యూరోప్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింతగా మెరుగుపరిచేందుకు కనెక్టివిటీ కారిడార్‌ను జీ20 దేశాల అధినేతలు ప్రారంభించారు. స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక ఏకీకరణకు ఈ కారిడార్ కనెక్టివిటీ దోహదపడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇది చారిత్రక ఒప్పందమని కొనియాడారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

