PM ABHIMను ప్రారంభించిన ప్రధాని మోదీ
PM ABHIM: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM ABHIM)ను ప్రారంభించారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ పర్యటనకు

వారణాసి: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM ABHIM)ను ప్రారంభించారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లిన ఆయన.. సిద్ధార్థనగర్, వారణాసిలో నగరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ క్రమంలోనే వారణాసిలో PM ABHIMను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆపరేషనల్ గైడెన్స్‌ను కూడా విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చడం కోసం చేపట్టిన భారీ పథకాల్లో ఇది కూడా ఒకటని, ఇది నేషనల్ హెల్త్ మిషన్‌కు అదనపు సపోర్టని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ప్రజారోగ్య విభాగంలో మౌలిక సదుపాయాల కొరతను తీర్చడానికి ఈ కొత్త మిషన్ తోడ్పడుతుందని పేర్కొన్నది. మిషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏండ్ల దేశాన్ని పాలించిన వాళ్లు హెల్త్ కేర్ రంగాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

