కొత్త పీఎంవో సేవాతీర్థ్ ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి కార్యాలయం ఏర్పాటుకోసం నిర్మించిన కొత్త భవనం సేవాతీర్థ్‌ను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సమీకృత భవనంలో పీఎంవోకు చెందిన కార్యనిర్వాహక వర్గానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం ఏర్పాటుకోసం నిర్మించిన కొత్త భవనం సేవాతీర్థ్‌ను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సమీకృత భవనంలో పీఎంవోకు చెందిన కార్యనిర్వాహక వర్గానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించారు.
దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత ప్రధాని కార్యాలయం మరో భవనంలోకి మారడం ఇదే మొదటిసారి. దేశ పరిపాలనా వ్యవస్థలో ఇదో సరికొత్త మైలురాయి అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇతర కీలక మంత్రిత్వశాఖల కోసం నిర్మించిన కర్తవ్య భవన్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు.
రోడ్డు ప్రమాద బాధితుల కోసం పీఎం రాహత్
సేవా తీర్థ్‌లో ప్రధాని మొట్టమొదటిగా రైతులు, మహిళలు, యువజనులకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలకు ఆమోదం తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్సనందించే పీఎం రాహత్ స్కీమ్ తదితర పథకాలపై ఆయన సంతకం చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సాయం అందించే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. బాధితులకు గోల్డెన్ అవర్‌లో ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. స్టార్టప్‌ల కోసం రూ.10 వేల కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రధాని సంతకాలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

