PM Modi: హూగ్లీ నదిలో విహరించిన మోదీ.. గంగా నదికి పూజలు
PM Modi: ప్రధాని మోదీ శుక్రవారం హూగ్లీ నదిలో విహరించారు. ఓ కెమెరాతో ఆయన ఆ నదిలో విహరిస్తూ కొన్ని ఫోటోలు తీశారు. గంగా నదికి ఆయన పూజలు కూడా చేశారు.
కోల్‌కతా: ప్రధాని మోదీ(PM Modi) శుక్రవారం హూగ్లీ నదిలో విహరించారు. ఓ కెమెరాతో ఆయన ఆ నదిలో విహరిస్తూ కొన్ని ఫోటోలు తీశారు. గంగా నదికి ఆయన పూజలు కూడా చేశారు. ఏప్రిల్ 29వ తేదీ రోజున రెండో దఫా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బెంగాలీ నావికులతో కాసేపు గడిపారు. వారి డిమాండ్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. బోటులో షికారు చేస్తూ ప్రధాని మోదీ తన చేతిలో ఉన్న కెమెరాతో ఫోటోలు తీశారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో ఫోటోలు షేర్ చేశారు.
গতকাল সন্ধ্যায়, হাওড়া থেকে কলকাতা পর্যন্ত দীর্ঘ রোড-শো’র সময় হাওড়া ব্রিজের ওপর ছিলাম। আর আজ সকালে, হুগলি নদী থেকে এই ব্রিজকে দেখলাম! pic.twitter.com/UQgblRsetj
— Narendra Modi (@narendramodi) April 24, 2026
బెంగాలీలకు గంగా నది ఓ ప్రత్యేక స్థానం అని, బెంగాలీ ఆత్మలో గంగా నది ప్రవహిస్తుందని అంటారని, ఆ పవిత్ర నది ఈ దేశ నాగరికత స్పూర్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఇవాళ ఉదయం కోల్‌కతాలోని హూగ్లీ నది తీరంలో కొంత సమయం వెచ్చించానని, గంగా నదికి కృతజ్ఞత చెప్పే సందర్భం ఇది అని తన ఎక్స్‌లో రాశారు. స్థానిక నావికులతో పాటు మార్నింగ్ వాక్ వచ్చినవారితో మోదీ కలిశారు. విద్యాసాగర్ సేతు, హౌరా బ్రిడ్జ్‌ను అతిసమీపం నుంచి చూసినట్లు చెప్పారు. తొలిదశ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ ఓ షాపుకు వెళ్లి జాల్ముడి తిన్న విషయం తెలిసిందే.
প্রত্যেক বাঙালির কাছে গঙ্গা একটি অত্যন্ত বিশেষ স্থান অধিকার করে আছে। বলা যায়, গঙ্গা যেন বাংলার আত্মার মধ্য দিয়ে প্রবাহিত হয়। পবিত্র গঙ্গা জল সমগ্র সভ্যতার চিরন্তন চেতনা বহন করে চলেছে।
আজ সকালে কলকাতায় আমি হুগলি নদীর তীরে কিছু সময় কাটিয়েছি—মা গঙ্গার প্রতি কৃতজ্ঞতা প্রকাশের… pic.twitter.com/P3oZOywjKf
— Narendra Modi (@narendramodi) April 24, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

