ప్రారంభమైన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.. బహిష్కరించిన సీఎం కేసీఆర్
NITI Aayog | నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చురల్ సెంటర్లో జరుగుతున్న పాలకమండలి
ఢిల్లీ: నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చురల్ సెంటర్లో జరుగుతున్న పాలకమండలి సమావేశానికి గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులైన కేంద్ర మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, సీఎంలు మమతా బెనర్జీ, శివరాజ్ సింగ్ చౌహన్, భగవంత్ మాన్, వైఎస్ జగన్ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 2019 తర్వాత నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం ప్రత్యక్షంగా జరగడం ఇదే మొదటిసారి.
సమావేశం అజెండాలో ప్రత్యామ్నాయ పంటల సాగు, నూనె, పప్పుల పంటల సాగులో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం అమలు, పట్టణాభివృద్ధి, వివిధ రంగాలలో భారత్ ఆత్మ నిర్భర్ సాధించేందుకు కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా ఈ సమావేశాన్ని సీఎం కేసీఆర్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బహిష్కరించారు.
#WATCH | PM Narendra Modi chairs the 7th Governing Council meeting of Niti Aayog at Rashtrapati Bhawan Cultural Centre. pic.twitter.com/6EJyyYFwMd
— ANI (@ANI) August 7, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

