508 రైల్వేస్టేషన్ల అభివృద్ధికి శంకుస్థాపన
దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 6: దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’లో భాగంగా 27 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పలు రైల్వేస్టేషన్లలో పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.
రైల్వేస్టేషన్లలో అత్యాధునిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఇతర సాంకేతిక పరమైన అంశాలను అభివృద్ధి చేయనున్నట్టు ప్రధాని కార్యాలయం పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

