మోదీ నన్ను క్షమించలేదు: ప్రజ్ఞా ఠాకూర్
లోక్సభ ఎన్నికలకు తనకు టికెట్ నిరాకరించడంపై బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ స్పందించారు. నాథూరాం గాడ్సేను పొగుడుతూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ప్రధానికి నచ్చలేదని, టికెట్ నిరాకరించడం ద్వారా తనను ఆయన క్షమించలేదని స్పష్టమవుతున్నదని ఆమె పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు తనకు టికెట్ నిరాకరించడంపై బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ స్పందించారు. నాథూరాం గాడ్సేను పొగుడుతూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ప్రధానికి నచ్చలేదని, టికెట్ నిరాకరించడం ద్వారా తనను ఆయన క్షమించలేదని స్పష్టమవుతున్నదని ఆమె పేర్కొన్నారు. 195 మంది అభ్యర్థులతో బీజేపీ ఇటీవలే మొదటి జాబితాను ప్రకటించింది. ఇందులో సుమారు 33 మంది సిట్టింగ్లకు అవకాశం రాలేదు. వారిలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఒకరు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bhopal
- Pm Modi
- Pragya Thakur
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

