దక్షిణ సూడాన్‌లో కూలిన విమానం.. 14 మంది మృతి
దక్షిణ సూడాన్ రాజధాని జుబా శివారు ప్రాంతంలో ప్రయాణికుల విమానం కూలి.. 14 మంది దుర్మరణం పాలయ్యారు. సిటీ లింక్ ఏవియేషన్‌కు చెందిన ‘సెస్నా-208 కారవాన్' అనే చిన్నపాటి విమానం సోమవారం ఉదయం యెయ్ నుండి జుబా విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దక్షిణ సూడాన్ రాజధాని జుబా శివారు ప్రాంతంలో ప్రయాణికుల విమానం కూలి.. 14 మంది దుర్మరణం పాలయ్యారు. సిటీ లింక్ ఏవియేషన్‌కు చెందిన ‘సెస్నా-208 కారవాన్’ అనే చిన్నపాటి విమానం సోమవారం ఉదయం యెయ్ నుండి జుబా విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. రాజధాని జుబా నైరుతి దిశలో సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కుప్పకూలింది. విమానం పైలట్ సహా అందరూ మరణించారని దక్షిణ సూడాన్ పౌర విమానయాన సంస్థ తెలిపింది. మృతుల్లో ఇద్దరు కెన్యా జాతీయులు, 12 మంది దక్షిణ సూడాన్ జాతీయులు ఉన్నట్టు తెలిసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.43 నిమిషాలకు విమానం టేకాఫ్ కాగా, 30 నిమిషాల తర్వాత దాంతో సంబంధాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం, సరైన వెలుతురు లేకపోవటమే విమానం దుర్ఘటనకు
కారణమని ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

