Piyush Goyal | స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం : పీయూశ్ గోయల్
Piyush Goyal | దేశంలో స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి కేంద్రం అన్ని చర్యలూ చేపడుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు.

Piyush Goyal | దేశంలో స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి కేంద్రం అన్ని చర్యలూ చేపడుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పన్నుల సరళీకరణ, స్వీయ ధృవీకరణ లాంటి ముఖ్య నిర్ణయాలను తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో స్టార్టప్ కంపెనీలకు చాలా అవకాశాలు ఉన్నాయని, అలాగే అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, ప్రొఫెషనల్ సర్వీసెస్‌తో పాటు వివిధ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. నాస్కామ్ టెక్నాలజీ స్టార్టప్ రిపోర్టును ప్రారంభిస్తూ పీయూశ్ గోయల్ పై వ్యాఖ్యలు చేశారు. ‘స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి ముఖ్య నిర్ణయాలే తీసుకుంటున్నా. కొన్ని రోజుల్లో కేంద్ర బడ్జెట్ కూడా రాబోతోంది. ఎంతో ఆత్రుతగా ఎదిరి చూస్తున్నాం.’ అని గోయల్ ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

