‘టీకా మిక్సింగ్’పై అధ్యయానికి ఓకే!

వెల్లూర్ కాలేజీలో ‘కొవాగ్జిన్-కొవిషీల్డ్’ ట్రయల్స్
న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశీయ వ్యాక్సినేషన్లో వినియోగిస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్‌కు సంబంధించిన అధ్యయనానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చింది. తాజా నిర్ణయంతో 300 మంది వలంటీర్లపై వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్‌లో త్వరలో ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది. మరోవైపు, తమ సంస్థ అభివృద్ధి చేసిన రెండు టీకాలు ‘కొవాగ్జిన్’, బీబీవీ154 (నాజల్ టీకా)ను మిక్సింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న భారత్ బయోటెక్ విజ్ఞప్తిపై డీసీజీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

