ప్రజలారా వానలతో జర పైలం: కేరళ సీఎం
Pinarayi Vijayan: కేరళలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతున్నది. ఈ నేపథ్యంలో

తిరువనంతపురం: కేరళలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎప్పటికప్పుడు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వర్షాల కారణంగా ఆశ్రయం కోల్పోయిన వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా 105 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విజయన్ తెలిపారు.
పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని పునరావాస కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. ఎడతెరపి లేని వర్షాలవల్ల పతనమ్థిట్ట, కొట్టాయం, తిరువనంతపురం జిల్లాల్లోని మడమోన్, కల్లుప్పర, తుంపమాన్, పుల్లకయార్, మనిక్కల్, వెల్లయ్కడవ, అరువిపురం డ్యామ్లు నిండుకుండల్లా మారాయని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

